Telangana and AP Weather Forecast Update: రెండు అతి తీవ్ర తుపాన్లు.. ఏపీ, తెలంగాణకు మరిన్ని వర్షాలు! |


 భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే తెలంగాణలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. వర్షంతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమపై 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఉంది. భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే తెలంగాణలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. వర్షంతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమపై 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఉంది.

భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే తెలంగాణలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. వర్షంతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమపై 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *