ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో , రద్దీని నియంత్రించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంచేశారని, కనీసం త్రాగునీరు కూడా అందడం లేదని భక్తులు వాపోతున్నారు.
Source link
Devotees long queues for hours At Srisailam Temple | శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ | N18V


