Amaravati Farmers Victory Padayatra | ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా అమరావతి రైతులు



ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన శుభసందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు భారీ విజయ పాదయాత్ర చేపట్టారు. రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.#Amaravati #indrakeeladri #andhrapradesh



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *