Talupulamma Jatara | కొండకోనల్లో ఘనంగా తలుపులమ్మ జాతర | #local18V



ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు దేవతగా విరాజులుతున్న కాకినాడజిల్లా లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం అమ్మవారి గరగలు తీసే కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కొండపై అమ్మవారు కొలువైన ప్రాంగణానికి గరగలు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం చేపట్టింది. #Talupulammajatara #Festival #kakinada



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *