Business Idea: కొత్త బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా? గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భవిష్యత్తు మీదే! |


!!

ఈ వెబినార్‌లో పాల్గొనే వారు గ్రీన్ హైడ్రోజన్ తయారీ విధానం, అవసరమైన యంత్రాంగం, పెట్టుబడి వివరాలు, వ్యాపార అవకాశాల గురించి లోతైన అవగాహన పొందగలరు. ముఖ్యంగా యువత, స్టార్టప్‌లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మరియు వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి అవకాశం. నేటి పరిస్థితుల్లో కొత్త రంగాల్లో అడుగు పెట్టాలనుకునే వారికి గ్రీన్ హైడ్రోజన్ రంగం మంచి భవిష్యత్తును అందించగలదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *