Thalliki vandanam: తల్లులకు అలర్ట్.. “తల్లికి వందనం” పథకంపై అప్‌డేట్.. ఆ రోజున మనీ రిలీజ్! |


 జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది. ఇదివరకు వైసీపీ కూడా ఇలాగే రూ.2,000 కట్ చేసేది. గతేడాది గుంటూరు జిల్లాకి చెందిన ఓ మహిళ అకౌంట్‌లో రూ.26,000 జమ అయ్యాయి. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది. ఇదివరకు వైసీపీ కూడా ఇలాగే రూ.2,000 కట్ చేసేది. గతేడాది గుంటూరు జిల్లాకి చెందిన ఓ మహిళ అకౌంట్‌లో రూ.26,000 జమ అయ్యాయి. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు.

జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది. ఇదివరకు వైసీపీ కూడా ఇలాగే రూ.2,000 కట్ చేసేది. గతేడాది గుంటూరు జిల్లాకి చెందిన ఓ మహిళ అకౌంట్‌లో రూ.26,000 జమ అయ్యాయి. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *