Kakinada Meat Scam | కాకినాడలో భారీ మోసం.. మటన్ పేరుతో బీఫ్ అమ్మకాలు | #local18V



మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా, కేజీ 1200 ఉన్న మటన్ 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా, చికెన్ తో సమానంగా మటన్ అంటూ ఆశ్చర్యానికి లోనై మటన్ ఇంటికి తీసుకెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త? మీరుతినేది మటనో కాదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఈమధ్యకాలంలో మటన్ ప్లేస్ లో బీఫ్ లేదా చనిపోయిన మేక మాంసం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.#Kakinada #FoodScam #MeatFraud



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *