Vizag Residents Protest Against Amaravati Bill | అమరావతి బిల్లుపై విశాఖవాసుల ఆగ్రహం..| #local18V



అమరావతి బిల్లు ఓకే కావడంతో ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖకి అన్యాయం జరుగుతుందంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. కారణాలు ఏవైనా విశాఖపట్నంకి ఉత్తరాంధ్రకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉందని మరోసారి తమ బిగ్గర స్వరాన్ని వినిపిస్తున్నారు.#vizagresidents #amaravatibill #Apnews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *