Tirupati : టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న ఒక దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Source link
Tirupati: వైసీపీ నేత భూమన నేతృత్వంలో మత మార్పిడి.. ఆ దంపతులు ఎవరో చూడండి


