Summer Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఏప్రిల్ 5 నుంచి జూన్ 29 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణం సులభం అవుతుంది.
Source link
Summer Special Trains: ప్రయాణికులకు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ఈ రూట్లో కొత్త సర్వీసులు ప్రారంభం


