Ontimitta Kodandarama Swamy Kalyanam: నేడు కోదండరాముని కల్యాణం.. నవమి నాడు కాకుండ ఈరోజు ఎందుకని ..?



Ontimitta Kodandarama Swamy Kalyanam: ఏపీలోని కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని చారిత్రక కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు శ్రీసీతారాముల కల్యాణం జరగనుంది. ఈవేడుకకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారు. ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల మార్చి 26న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 5వరకు కొనసాగుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *