Goods Train Derails Near Manubolu Nellore | నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు



నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుండి చెన్నై మరియు తిరుపతి వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు#nellore #trainaccident #andhrapradesh



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *