Vadapalli Temple | వాడపల్లి వెంకన్న స్వామివారి కల్యాణ మహోత్సవాలు! | #local18V



ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన ఆవెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా దశమి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఐదు రోజులకు పైగా జరిగే కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా లక్షలాదిగా వచ్చే భక్త జనులు కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్థిరవారం వచ్చిందా ప్రతిరోజు ఒక కళ్యాణం మాదిరిగా పెద్దఎత్తున భక్తులు చేరుకుంటూ ఉంటారు, ఇక స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి తొలిరోజు రికార్డ్ స్థాయిలో భక్తులు చేరుకున్నారు. #Vadapalli #VenkannaSwamy #KalyanaMahotsavam



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *