అనకాపల్లి జిల్లా రావికమతం , వి మాడుగుల, రోలుగుంట మండలాలు పరిధిలో PVTG అదివాసి కోండ్ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేవు , రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలంటూ తలపై అడ్డాకులు పెట్టుకొని , డోలుమాతులతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని కిలోమీటర్ దూరం రావాల్సిన పరిస్థితి ఉంది అని అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు కే గోవిందరావు తెలిపారు. #TribalIssues #Anakapalli #RoadConnectivity
Source link


