విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలో GMR నైరెడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. భోజనం, వసతి, టూల్ కిట్‌తో పాటు సర్టిఫికేట్, లోన్ సపోర్ట్ వంటి సదుపాయాలు కల్పిస్తూ స్వయం ఉపాధికి మార్గం చూపుతున్నారు.
Source link
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఫ్రీ ట్రైనింగ్, ఫుడ్, టూల్ కిట్.. వెంటనే రిజిస్టర్ చేయండి..!


