Devices That Give Instant Weather Alerts | వాతావరణం మారితే అలర్ట్ ఇచ్చే పరికరాలు ఇవే ! | #local18V



ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి వాతావరణ సమాచారాన్ని అందించే దిశగా భారత వాతావరణ శాఖ ముందుకు వెళుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని అంటున్నారు. దీంతో ప్రజలకు వాతావరణం తాజా పరిస్థితులు అందరికీ తెలియపరుస్తున్నామని అంటున్నారు. ఈ వాతావరణం కొలిచేందుకు అనేక పరికరాలు ఉపయోగిస్తామని అంటున్నారు. వాటిలో కొన్ని లోకల్ 18కి వివరించారు. #WeatherAlert #SmartGadgets #WeatherUpdate



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *