Rayalaseema Famous Food | రాయలసీమలో వైరల్ అవుతున్న గుంత ఆమ్లెట్! | #local18V



రాయలసీమ అనగానే మసాలా కారమే గుర్తుకు వస్తాయి అందులోనూ ప్రత్యేకంగా వంటల్లో అధికంగా వేస్తుంటారు మసాలాలు రాయలసీమలో. అయితే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో చాలా ఫేమస్ అయిన గుంత ఆమ్లెట్ అది కూడా బొగ్గుల మీద వేసే ఆమ్లెట్ ని లోకల్ 18 మీ ముందుకు తెస్తోంది… శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుల ప్రాంతానికి చెందిన సాదిక్ అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం సమయాలలో బొగ్గుల మీద వేసే గుంత ఆమ్లెట్లు అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు . బోగ్గల మీద కాల్చే గుంత ఆమ్లెట్లకు స్థానికంగా మంచి ఆదరణ లభిస్తోందని ఒక్కో ఆమ్లెట్ 20 రూపాయలు ధర అని రోజుకు కనీసం 50 నుంచి 60 కోడిగుడ్లు అమ్ముతానని అదే వర్షాకాలం సెలవుల సమయాలలో అయితే 100 కోడిగుడ్లు వ్యాపారం జరుగుతుందని సాధిక్ లోకల్ 18 తో తెలిపాడు.#rayalaseema #omlet #Streetfood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *