Tirupati Train: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ |


tirupati trains, tirupati trains from visakhapatnam, visakhapatnam Tirupati train, tirupati trains timings, vizag tirupati trains, Visakhapatnam Charlapalli train, Hyderabad Visakhapatnam train, తిరుపతి ట్రైన్స్, తిరుపతి రైళ్లు, విశాఖపట్నం తిరుపతి ట్రైన్, వైజాగ్ తిరుపతి ట్రైన్, విశాఖపట్నం హైదరాబాద్ ట్రైన్, చర్లపల్లి విశాఖపట్నం ట్రైన్tirupati trains, tirupati trains from visakhapatnam, visakhapatnam Tirupati train, tirupati trains timings, vizag tirupati trains, Visakhapatnam Charlapalli train, Hyderabad Visakhapatnam train, తిరుపతి ట్రైన్స్, తిరుపతి రైళ్లు, విశాఖపట్నం తిరుపతి ట్రైన్, వైజాగ్ తిరుపతి ట్రైన్, విశాఖపట్నం హైదరాబాద్ ట్రైన్, చర్లపల్లి విశాఖపట్నం ట్రైన్

రైలు నెంబర్ 18507 విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ఏప్రిల్ 1 నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *