Sri Rama Navami Ontimitta: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని అత్యంత ప్రాచీన ఆలయమైన శ్రీకోదండరామస్వామి ఆలయం భక్తి వాతావరణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం జరిగింది.
Source link
Sri Rama Navami: ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలు.. హరిద్ర ఘటనం అంటే ఏమిటో తెలుసా..?


