H.D. Kumaraswamy | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కుమారస్వామి



కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.#HDKumaraswamy #tirumalatemple #tirumalanews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *