సామాన్య భక్తులు, వీఐపీలు, సినీ ప్రముఖులు అందరూ ఒకే దైవభక్తితో స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న విశ్వాసం, భక్తి ఈ ఆలయాన్ని నిజంగానే “మరో తిరుపతి”గా నిలబెడుతోంది. భవిష్యత్తులో ఈ క్షేత్ర ఖ్యాతి మరింత విస్తరించనుందని స్థానికులు, భక్తులు నమ్మకంగా చెబుతున్నారు.



