ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక మహిళాజట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనడంతో, ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందిని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో సైతం విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి వాలీబాల్ మ్యాచ్లు జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో, అనేకమంది మహిళ క్రీడాకారులు వారి సత్తా చూపారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ గత అర్ధరాత్రి తో ముగిసింది. ఫైనల్ పోరులో ఐసిఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఐదు లక్షల నగదు బహుమతి కైవశం చేసుకుంది. ఇంతకీ మహిళల వాలీబాల్ పోటీలు ఎక్కడ జరిగాయి. ఎవరు ఏర్పాటు చేశారు అక్కడ విశేషాలు ఒకసారి చూద్దాం.#woman #volleyball #apnews
Source link


