వైట్ క్యాబేజ్.. సెమీ రెడ్ క్యాబేజ్..! ఆరోగ్యానికి ఏది మంచిది.. అసలు పోషకాలు ఎలా ఉంటాయి.. దైనందిన జీవితంలో ఆహారం ఎంతో అవసరం. ఆ ఆహారంలో పోషకాలు అంతే అవసరం. ఆహారము, పోషకాలు అనేసరికి కూరగాయలు అలాగే నిత్యవసర వస్తువులు గుర్తొస్తూ ఉంటాయి. కూరగాయల విషయంలో చూసుకుంటే చాలావరకు కొన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాల్షియం ఇలా చాలా రకాలైన కూరగాయల నుంచి పోషకాలని మనకిఅందిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో క్యాల్షియంని సమృద్ధిగా అందించేది క్యాబేజీ. క్యాబేజీ చాలా వరకు క్యాల్షియం అందించే కూరగాయగా అందరూ చెప్తారు. #Cabbage #HealthyFood #Nutrition
Source link


