కొన్నికొన్ని చాపలు ఊహించిన విధంగా మత్స్యకారుల తలరాతలు మార్చేస్తాయి, మరికొన్నిసార్లు అసలు చాపలుపడక నిరాశ సైతం మిగులుస్తాయి. చూడటానికి ఆకాశం అంతా ఉన్న చాప అయినా పనికిరాని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురైతే,అతి చిన్న చేపల సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు మత్స్యకారులకు కురిపిస్తాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఆజిల్లా సముద్రతీర ప్రాంతంలో దొరికిన ఒకచాప ఊహించిన విధంగా మత్స్యకారుడుకు లక్షలాదిరుపాయలు తెచ్చి పెట్టింది. చాపఅంటే తినడమే కాదు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఈ చేపను కొనుగోలు చేసిన నిర్వాహకులు తెలియజేశారు. ఇంతకీ ఆచేప దేనికి ఉపయోగపడుతుంది? ఏ సముద్ర తీర ప్రాంతంలో దొరికింది? మత్స్యకారులు ఏమంటున్నారు? ఒకసారి ఆ విశేషాలు క్లుప్తంగా చూద్దాం.#RareFish #Fishermen #kakinada
Source link


