కాకినాడ జిల్లా దాటి రంపచోడవరం నియోజకవర్గంలోకి పెద్దపులి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజవొమ్మంగి సమీప ప్రాంతాల్లో మరోసారి అలజడి నెలకొనగా, బర్నగూడెం–చెరుకుంపాలెం ప్రధాన రోడ్డును పెద్దపులి దాటిన ఘటన ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.#tiger #kakinada #Apnews
Source link


