భద్రాచలం కూనవరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Source link
భద్రాచలంలో విషాదం.. గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం


