అనకాపల్లి జిల్లాలో ArcelorMittal Nippon Steel (AM/NS) స్టీల్ ప్లాంట్ భూమిపూజకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి.
Source link
అనకాపల్లిలో భారీ స్టీల్ ప్లాంట్ భూమిపూజ.. సీఎం, డిప్యూటీ సీఎం రాకతో హై అలర్ట్..!


