ఏపీలో కోణార్క్ లాంటి దేవతలు ప్రతిష్టించిన స్వయంభు క్షేత్రం. ఆక్షేత్రంలో సూర్యదేవుని కిరణాలు సూర్యునిపై పడటం ఒక అద్భుతంగా చెబుతున్నారు. ఆరోగ్యాన్ని అందించే సూర్యదేవుడు ఆలయాన్ని దర్శిస్తేనే సకల శుభాలు చేకూరుతాయని, అలాంటి తరుణంలో సూర్యదేవుడిపై కిరణాలు పడే సమయంలో చూడాలి అంటే ఆదేవుని ఆశీస్సులు ఉంటే తప్ప జరగవు అంటూ అర్చక స్వాములు చెబుతున్నారు. నిజానికి కోణార్క్లాంటి సూర్యదేవుని ఆలయం ఏపీలో ఎక్కడుంది, ఆలయ చరిత్ర ఏంటి, ఒకసారి క్లుప్తంగా చూద్దాం.#konarksuntemple #apnews #sunlight
Source link


