Egg Prices Fall to ₹4 Amid War Effect | యుద్ధం ఎఫెక్ట్.. రూ. 4కే కోడి గుడ్డు | #local18V



ఎగ్ లవర్స్ కి “గుడ్డు న్యూస్”.. తగ్గిపోతున్న కోడిగుడ్లు ధరలు.. విశాఖలో పడిపోతున్న కోడిగుడ్ల ధరలు.. రోజురోజుకు తగ్గిపోతున్న ధరలు.. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు రూపాయలు మాత్రమే..! యుద్ధ ప్రభావం అన్నిటి మీద పడుతోంది. ప్రత్యేకించి నిత్యావసరాల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఒక స్పష్టమైన, నిలకడైన ధరలు నిత్యావసరాల విషయంలో లేవు. కొన్ని వస్తువుల ధర పైపైకి ఎగబాకుతుంటే.. కొన్నిచోట్ల మరికొన్ని చోట్ల వస్తువులు ఆహార పదార్థాల ధరలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా మాంసాహారులలో ప్రతి ఒక్కరూ ఇష్టపడేది ఎగ్స్. మాంసాహారంలో చాలా ఇష్టపడే ప్రత్యేకమైన ఈ కోడిగుడ్ల ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. #wareffect #eggprice #vizag



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *