టమాటా ధరలు రోజురోజుకు పడిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఎర్రబంగారంగా భావించిన టమాటా ఇప్పుడు కిలోకు రూ.8 లోపే విక్రయమవుతోంది. రైతు బజార్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్నిచోట్ల కిలో టమాటా రూ.5కే కాకుండా అంతకంటే తక్కువ ధరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ఉత్పత్తి, మార్కెట్లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ధరలు కుప్పకూలాయి.#TomatoPrices #vizag #vizag
Source link


