YS Jagan Speech | గుండె ధైర్యమే మా ట్రేడ్‌మార్క్.. జగన్ స్పీచ్



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు మరియు కార్యకర్తలతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలు మరియు పార్టీ బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేశారు.#ysjagan #ysrcp #ongole



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *