Dharmavaram Handloom: ధర్మవరం చేనేత కార్మికులకు టీటీడీ శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి సేవలో ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
Source link
Dharmavaram Handloom: ధర్మవరం పట్టు వస్త్రాలకు మరో అరుదైన గుర్తింపు.. ఇకపై శ్రీవారికి


