కాణిపాకలో గ్యాస్ టెన్షన్.. అన్నదానంపై ప్రభావం..? అధికారులు ఏమంటున్నారంటే..?



కాణిపాక వినాయక ఆలయంలో గ్యాస్ కొరతపై భక్తుల్లో చర్చ. పాలకమండలి చైర్మన్ సురేంద్రబాబు, ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో సమావేశం. 18 రోజులకు గ్యాస్ నిల్వలు ఉన్నాయని స్పష్టం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *