రాజమహేంద్రవరం సెంటర్ జైల్ పార్క్‌లో పాత ఇనుముతో రూపొందించిన కళాఖండాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే పక్షులు, జంతువుల రూపాలు సాయంత్రం వెలుగుల్లో మరింత అందంగా మెరిసి ఫోటోలకు ప్రేరేపిస్తున్నాయి.
Source link
పాడైన స్క్రాప్‌తో సూపర్ క్రియేషన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్క్..!


