న్యూజిలాండ్‌లో జాబ్.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఏపీ యువతకు బంపర్ ఆఫర్..! New Zealand Internship Golden Chance for Srikakulam Youth |


!!

శ్రీకాకుళం వంటి జిల్లాల్లో పరిమితమైన ఉద్యోగ అవకాశాల మధ్య, న్యూజిలాండ్‌లోని ప్రముఖ హోటల్ గ్రూప్స్‌లో పనిచేసే అవకాశం రావడం యువతకు పెద్ద బ్రేక్‌గా భావించవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ & బేవరేజెస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్‌కీపింగ్, కులినరీ వంటి విభాగాల్లో ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పని చేసే విధానాన్ని నేర్చుకోవడంతో పాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *