తిరుమలలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహకులు గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తిరుమలకు తీసుకువచ్చిన సమయంలో స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. తమకు సిలిండర్లు ఇవ్వకుండా ఇతరులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.#lpgshortage #tirumala #gascylinder
Source link


