Annavaram Temple: అన్నవరం సత్య నారాయణుడికి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..



అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో భక్తులు భారీగా కానుకలు సమర్పించడంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. బంగారం, వెండి విదేశీ కరెన్సీ స్వామివారికి సమకూరినట్లు దేవస్థానం వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *