ఏపీలోని ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖ , ఉభయగోదావరి జిల్లాలు తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు కొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.