Srisailam Temple: శ్రీశైలంలో ఉగాది సంబరాలు షురూ.. పంచాహ్నిక మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ!



శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *