Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ‘హై అలర్ట్’.. రాబోయే 72 గంటలు బీభత్సమే! |


AP Rains: రాష్ట్రంలో వారం రోజులు భానుడు బీభత్సం నుంచి కాస్త రిలీఫ్ దొరికింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రం సమయంలో మాత్రం ఆకాల వర్షం కురిసింది. ఈ విషయాన్ని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలు ఇవే.AP Rains: రాష్ట్రంలో వారం రోజులు భానుడు బీభత్సం నుంచి కాస్త రిలీఫ్ దొరికింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రం సమయంలో మాత్రం ఆకాల వర్షం కురిసింది. ఈ విషయాన్ని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలు ఇవే.

భారతీయ వాతావరణ కేంద్రం, desweather.ap.gov.inలో తెలిపిన ప్రకారం, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై వర్షం కురిసే సూచనలు కనిపించాయి. అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షం పడింది. ఈ అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *