కాకినాడజిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఏడవ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వహిందూ భజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణాని జగంపేటమండలం తాళ్లూరు జీయాఆర్ మఠం 11వ మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో జరిగింది.#SrinivasaKalyanam #LordVenkateswara #Ap news
Source link


