భారతీయ సంస్కృతిలో గాజులు సౌభాగ్యానికి శుభానికి చిహ్నంగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు లేదా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గాజులు ధరించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇవి స్త్రీ శక్తికి గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి.గాజులు మహిళల జీవితంలో కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు, వాటి వెనుక లోతైన సాంప్రదాయ, శాస్త్రీయ భావోద్వేగ కారణాలు ఉన్నాయి సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న మహిళలు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు గాజులు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది గాజుల వెనుక ఉన్న కథను లోకల్ 18 చూపించే ప్రయత్నం చేస్తోంది.#bangles #LakshmiNarasimhaSwamy
Source link


