Gold Silver Rates: విజయవాడలో తగ్గిన గోల్డ్ రేట్స్.. మరింతగా తగ్గే ఛాన్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే? |


Gold ETF tax rules, Silver ETF capital gains, LTCG exemption limit 1.25 lakh, Gold ETF returns 10 years India, Silver ETF 1 year performance, Gold investment options, గోల్డ్ ఈటీఎఫ్ పన్ను నియమాలు, సిల్వర్ ఈటీఎఫ్ క్యాపిటల్ గెయిన్స్, ఎల్టీసీజీ మినహాయింపు పరిమితి 1.25 లక్షలు, గోల్డ్ ఈటీఎఫ్ రాబడి, సిల్వర్ ఈటీఎఫ్, టాక్స్ లాస్ హార్వెస్టింగ్Gold ETF tax rules, Silver ETF capital gains, LTCG exemption limit 1.25 lakh, Gold ETF returns 10 years India, Silver ETF 1 year performance, Gold investment options, గోల్డ్ ఈటీఎఫ్ పన్ను నియమాలు, సిల్వర్ ఈటీఎఫ్ క్యాపిటల్ గెయిన్స్, ఎల్టీసీజీ మినహాయింపు పరిమితి 1.25 లక్షలు, గోల్డ్ ఈటీఎఫ్ రాబడి, సిల్వర్ ఈటీఎఫ్, టాక్స్ లాస్ హార్వెస్టింగ్

10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,090 మేర తగ్గుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ. 1,62,220 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. తులం బంగారంపై రూ. 1,000 తగ్గి ప్రస్తుతం రూ. 1,48,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,670 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండిపై రూ. 10 వేలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2,90,000 గా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *