విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పంది నారాయణకు 20 ఏళ్ల కఠిన శిక్ష, రూ.6 వేల జరిమానా విధించింది. నిందితుడు 16 ఏళ్ల బాలికను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Source link
ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. మైనర్ జీవితం నాశనం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..!


