పగటిపూట రెక్కీ.. రాత్రిళ్లు దొంగతనం.. ఆ జిల్లాలో ఐదుగురు దొంగల ముఠా అరెస్ట్..! Five thieves arrested in Kakinada Rs 51 lakh property seized. |


. .

ఈ ముఠా కోరింగ, పెద్దాపురం, తిమ్మాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం రూరల్, పిఠాపురం టౌన్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హౌస్ లాక్ బ్రేకింగ్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పగటిపూట గుట్టుచప్పుడు కాకుండా రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో దొంగతనాలు చేయడం వీరి ప్రధాన పద్ధతిగా ఉన్నట్లు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *