ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మ రథోత్సవం కదిరి పట్టణంలో వైభవంగా నిర్వహించనున్నారు. వేలాది భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.
Source link
జయ జయ సింహ నామస్మరణతో మారుమ్రోగుతున్న ఖాద్రీ క్షేత్రం.. బ్రహ్మరథోత్సవానికి సర్వం సిద్ధం..!


