24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరుకుంది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ.1,47,700ల నుంచి 1,50,000కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ. 1,20,850ల నుంచి 1,22,730కి పెరిగింది.



