కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమలలో కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో తనతో పాటు ఉన్న తనుజాను అనవసరంగా వివాదంలోకి లాగడం సరైంది కాదని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో తాము ఎప్పుడూ అత్యంత గౌరవంతో, నియమ నిష్ఠలను పాటిస్తూ ఉంటామని తెలిపారు. #madhuri #tirumala #cakeincident
Source link


