విజయనగరం జిల్లా సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 7న విజ్జి స్టేడియంలో జరుగుతాయని పి. సీతారామరాజు తెలిపారు. క్రీడాకారులు తమ సొంత కిట్, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.
Source link
క్రికెట్ క్రీడాకారులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో 7న జట్టు ఎంపిక పోటీలు..!


