My Village Video: శ్రీకాకుళం జిల్లా పల్లె జీవితం, ప్రకృతి సౌందర్యం, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్న గ్రామాల కథలను “60 Seconds for My Village” ఛాలెంజ్ ద్వారా యువత ప్రపంచానికి చూపించవచ్చు. కేవలం ఒక నిమిషంలో గ్రామ గర్వాన్ని ప్రతిబింబిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అద్భుత అవకాశం ఇది.
Source link
My Village Video: పల్లె జీవితం, ప్రకృతి సౌందర్యం.. కేవలం 60 నిమిషాల్లో ప్రపంచానికి చూపించే దృశ్యం


